ముందు ఇది చదవండి తరువాత వేలండి

యప్స App ని ఎలా మేబైలో ఇస్ స్టల్ చేసుకోవాలి ?

మిరు మేదట మి మేబైల్ సేట్టంగ్ లొకి వేలాలి తారువాత సేక్యరిటి లోకివేలాలి అక్కడ Unkow Sourse అనే దానిమిదా నొక్కలి అప్పడు అది(ON)అన్ అవుతుంది అప్పడు యప్ ఇన్ స్టల్ అవుతుంది Unkown Sourse అప్( OF)లోోవుంటే అన్ (ON)చేయండి 100% ఇన్ స్టల్ (install)అవుతుంది (Ok)

కేజీఎఫ్‌ 2 టీజర్‌ ఎఫెక్ట్‌: యశ్‌‌కు నోటీసులు KGF 2 New Updates



 బెంగళూరు: కేజీఎఫ్‌ 2 టీజర్‌ రికార్డులు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏ సినిమాకు సాధ్యం కాని రీతిలో రికార్డులు తిరగరాస్తున్నాడు రాఖీ భాయ్. యశ్ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 7 రాత్రి విడుదలైన ఈ టీజర్ సంచలనాలు సృష్టిస్తోంది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న పాన్ ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇక యూట్యూబ్‌లో కూడా కేజీఎఫ్‌ 2 సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 48 గంటల్లోపే ఈ టీజర్‌ 100 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. ఈ రోజు వరకు యూట్యూబ్‌లో 147 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ సాధించి రికార్డు సృష్టించింది. 2.16 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చూస్తే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. తొలి భాగానికి పది రెట్లు అదిరిపోయేలా కేజీఎఫ్‌-2 తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. (చదవండి: కేజీఎఫ్‌ ‘గరుడ’ ఎవరో తెలుసా..?!)

అయితే రికార్డులు సృష్టిస్తోన్న`కేజీఎఫ్-2` టీజర్ వల్ల దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, హీరో యశ్‌ మాత్రం చిక్కుల్లో పడ్డారు. వీరికి కర్ణాటక స్టేట్‌ యాంటీ టొబాకో సెల్‌ నోటీసులు జారీ చేశారు. దానికి కారణం టీజర్ చివర్లో చూపించిన ఓ సన్నివేశం. టీజర్ చివర్లో హీరో యశ్ గన్‌తో వరుసగా వాహనాలను షూట్ చేసి వచ్చి ఆ తుపాకీ గొట్టంతో సిగరెట్ ముట్టించుకుంటాడు. ఆ సీన్ చూపించేటపుడు `యాంటీ స్మోకింగ్ వార్నింగ్` వేయకపోవడమే ఈ అభ్యంతరానికి కారణమట. దాంతో స్టేట్‌ యాంటీ టొబాకో సెల్‌ వారికి నోటీసులు జారీ చేసింది.

0 Response to " కేజీఎఫ్‌ 2 టీజర్‌ ఎఫెక్ట్‌: యశ్‌‌కు నోటీసులు KGF 2 New Updates"

Post a Comment

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();
యప్స App ని ఎలా మేబైలో ఇస్ స్టల్ చేసుకోవాలి ?

మిరు మేదట మి మేబైల్ సేట్టంగ్ లొకి వేలాలి తారువాత సేక్యరిటి లోకివేలాలి అక్కడ Unkow Sourse అనే దానిమిదా నొక్కలి అప్పడు అది(ON)అన్ అవుతుంది అప్పడు యప్ ఇన్ స్టల్ అవుతుంది Unkown Sourse అప్( OF)లోోవుంటే అన్ (ON)చేయండి 100% ఇన్ స్టల్ (install)అవుతుంది (Ok)