ముందు ఇది చదవండి తరువాత వేలండి

యప్స App ని ఎలా మేబైలో ఇస్ స్టల్ చేసుకోవాలి ?

మిరు మేదట మి మేబైల్ సేట్టంగ్ లొకి వేలాలి తారువాత సేక్యరిటి లోకివేలాలి అక్కడ Unkow Sourse అనే దానిమిదా నొక్కలి అప్పడు అది(ON)అన్ అవుతుంది అప్పడు యప్ ఇన్ స్టల్ అవుతుంది Unkown Sourse అప్( OF)లోోవుంటే అన్ (ON)చేయండి 100% ఇన్ స్టల్ (install)అవుతుంది (Ok)

అల్లుడు అదుర్స్‌’ ట్రైలర్‌ చూశారా? 2021 New

‘అల్లుడు అదుర్స్‌’ ట్రైలర్‌ చూశారా?

హైదరాబాద్‌: ‘ఒక్కసారి నాది అనుకుంటే ప్రాణం ఇస్తా.. అదే నా క్యారెక్టరైజేషన్‌’ అంటున్నారు యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌. ఆయన హీరోగా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘అల్లుడు అదుర్స్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.

‘శీనుగాడు నా ఫ్రెండ్‌.. యాక్షన్‌ సీక్వెన్స్‌లో వాడిది సపరేట్‌ ట్రెండ్‌.. ఇక్కడ హ్యాష్‌ ట్యాగ్స్‌ లేవమ్మా..’ అంటూ వెన్నెల కిషోర్‌ చెబుతున్న డైలాగ్‌ నవ్వులు పూయిస్తోంది. నభా నటేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌, సోనూసూద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆద్యంతం అలరించేలా సాగే ఈ ట్రైలర్‌ను మీరూ చూసేయండి. 

0 Response to "అల్లుడు అదుర్స్‌’ ట్రైలర్‌ చూశారా? 2021 New"

Post a Comment

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();